ఆగస్ట్ 12న తెరకెక్కనున్న 'మెంటల్'
- July 18, 2016
శ్రీకాంత్, అక్ష జంటగా నటించిన చిత్రం 'మెంటల్ పోలీస్'. ఈ చిత్రం పేరును 'మెంటల్'గా మార్చారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్ర బృందం మాట్లాడుతూ.. ఆగస్టు 12న 'మెంటల్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తునట్లు తెలిపింది. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. తాను ఈ సినిమాలో ఒక నిజాయతీ గల పోలీస్ అధికారి పాత్ర పోషించినట్లు తెలిపారు. దర్శకుడు కర్ణం బాబ్జి మాట్లాడుతూ.. టైటిల్ విషయంలో వివాదం నెలకొనడంతో చిత్రాన్ని ఆలస్యంగా విడుదల చేస్తునట్లు చెప్పారు. రాజా ఆర్ట్ ప్రొడక్షన్స్, సుబ్రహ్మణ్యం ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వీవీఎస్‌ఎన్‌వీ ప్రసాద్ దాసరి, వీవీ దుర్గాప్రసాద్ అనగాని సంయుక్తంగా చిత్నాన్ని నిర్మించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







