మరో కొత్త ఫీచర్‌తో ముందుకురానున్న వాట్సాప్
- July 18, 2016
ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌తో ముందుకొస్తోంది. ఇప్పటికే ఫాంట్ స్టైల్లో మార్పులు, డాక్యుమెంట్ షేరింగ్ వంటి కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఈ యాప్ త్వరలో ఫాంట్ మార్చనుంది. ఇప్పటి వరకు ఉన్న ఫాంట్ స్థానంలో కొత్త ఫాంట్‌ను తీసుకొస్తోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ సిద్ధమవుతోంది. బీటా దశలో ఉన్న ఈ వెర్షన్ మరికొద్దిరోజుల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. కొత్త ఫాంట్‌ను వినియోగించేందుకు .~ గుర్తును టెక్ట్స్‌కు ముందు, తర్వాత మూడుసార్లు వినియోగించాల్సి ఉంటుంది. దీంతో కొత్త ఫాంట్ అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







