ఒమన్ అంతటా తెరుచుకున్న స్కూల్స్..!!
- August 31, 2025
మస్కట్: ఒమన్ అంతటా స్కూల్స్ ప్రారంభమయ్యాయి. 854,540 మంది విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు.ఒమన్ సుల్తానేట్ అంతటా 1,303 పాఠశాలల్లో తరగతులకు హాజరయ్యారు.2025-2026 విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో స్కూళ్లలో విద్యార్థుల సందడి నెలకొన్నది. గవర్నరేట్లలోని విద్యా డైరెక్టరేట్ల పరిధిలో చదువుతున్న స్టూడెంట్స్ లో 430,461 మంది బాలురు ఉండగా, 424,079 మంది బాలికలు చదువుతున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







