ఫుడ్ లా పరిధిలోకి డెలివరీ బాయ్స్, ఫుడ్ ట్రాకింగ్..!!
- August 31, 2025
రియాద్: సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) సహకారంతో మునిసిపాలిటీలు, హౌసింగ్ మంత్రిత్వ శాఖ.. ఆహార భద్రతను పెంచే లక్ష్యంతో ఆహార చట్ట ఉల్లంఘనలను వెల్లడించింది. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి మరియు ఆహార నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఫుడ్ చట్టాలకు సవరణలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలకు భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
డెలివరీ సిబ్బంది, ఆహార ట్రాకింగ్, ఫుడ్ పాయిజనింగ్ కేసులు, ఆహార సంబంధిత రికార్డులు, ఆరోగ్యకరమైన జీవనశైలికి మద్దతు ఇవ్వడం కొత్త చట్ట సవరణల లక్ష్యమని ప్రకటించింది. ఆహార చట్ట ఉల్లంఘనల పూర్తి జాబితా కోసం మంత్రిత్వ శాఖ వెబ్సైట్ను సందర్శించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!