ట్రాఫిక్ ఉల్లంఘనకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- September 01, 2025
కువైట్: కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసఫ్ ట్రాఫిక్ చట్టంలోని నిబంధనల సవరణకు ఆమోదం తెలిపారు. అధికారిక గెజిట్ లో ప్రచురించిన ఒక నెల తర్వాత అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
తాజా సవరణల ప్రకారం.. ఇది కొన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు సోషల్ సర్వీస్, అవేర్ నెస్ కార్యక్రమాల్లో పాల్గొనే శిక్షలను విధించనున్నారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ జరిమానాలను విధించనున్నారు.
వీటితోపాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖతో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, విద్యా మంత్రిత్వ శాఖ కింద పాఠశాలలు మరియు అవగాహన డ్రైవ్లను నిర్వహించడంలో సహాయం చేయడం, మసీదులను శుభ్రపరచడం మరియు చెట్ల పెంపకం, తీరప్రాంతాలను శుభ్రపరచడం మరియు పర్యావరణ అథారిటీతో కలిసి పనిచేయడం, NGOల ద్వారా కమ్యూనిటీ, సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా శిక్షలు విధించనున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!