ఖతార్ లో సెప్టెంబర్ నెలకు ఇంధన ధరలు ఇవే..!!
- September 01, 2025
దోహా: సెప్టెంబర్ నెలకు సంబంధించి ఖతార్ లో ఇంధన ధరలను ప్రకటించారు. ఈ మేరకు ఖతార్ ఎనర్జీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రీమియం-గ్రేడ్ పెట్రోల్ మరియు సూపర్ ధరల్లో మార్పులు చోటుచేసుకోలేదు.
ఇక సెప్టెంబర్‌లో ప్రీమియం-గ్రేడ్ పెట్రోల్ లీటరుకు QR1.95 మరియు సూపర్ లీటరుకు QR2 ఉంటుంది. డీజిల్ ధర లీటరుకు QR2.05 వద్ద ఉంది.
ఖతార్ ఇంధన మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2017 నుంచి అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఇంధన ధరల్లో మార్పులు చేస్తుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







