65.4శాతానికి చేరిన హౌజ్ హోల్డ్ ఓనర్షిప్ రేట్..!!
- September 01, 2025
రియాద్: సౌదీ అరేబియాలో హౌజ్ హోల్డ్ ఓనర్షిప్ రేట్ 2024 చివరి నాటికి 65.4 శాతానికి చేరుకుంది. సౌదీ విజన్ హౌజ్ హోల్డ్ ఓనర్షిప్ రేట్ 2030 నాటికి హౌసింగ్ ప్రోగ్రామ్ వార్షిక నివేదికను విడుదల చేసింది.
ఇక గత పదేండ్లలో 122,000 కంటే ఎక్కువ కుటుంబాలు ఈ పథకం ద్వారా టే ఎక్కువ అర్హత కలిగిన కుటుంబాలు అభివృద్ధి గృహ కార్యక్రమాల ద్వారా ఇళ్లను సొంతం చేసుకోగలిగాయని నివేదిక పేర్కొంది. 2024 సంవత్సరంలో మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖతో 13,000 కంటే ఎక్కువ ఒప్పందాయని తెలిపింది. అలాగే స్వీయ-నిర్మాణం కోసం దాదాపు 16,000 ఒప్పందాలు, రెడీ-బిల్ట్ యూనిట్ల కోసం 49,000 కంటే ఎక్కువ ఒప్పందాలు మరియు ఆఫ్-ప్లాన్ అమ్మకాల కోసం 27,000 కంటే ఎక్కువ ఒప్పందాలు కుదిరాయని నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







