పన్ను చెల్లింపుదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- September 01, 2025
దోహా: ఖతార్ జనరల్ టాక్స్ అథారిటీ (GTA) పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 100 శాతం ఫైనాన్షియల్ పెనాల్టీ ఎక్సెప్షన్ ఇనిషియేటివ్ స్కీమ్ తుది గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది.
అత్యధిక సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు మినహాయింపుల నుండి ప్రయోజనం పొందేందుకు ఈ అవకాశాన్నికల్పించినట్లు అథారిటీ వెల్లడించింది. పన్ను చెల్లింపుదారులు ధరీబా ప్లాట్‌ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఇప్పటివరకు 7వేల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు 1.6 బిలియన్ ఖతార్ రియాల్స్ కంటే ఎక్కువ జరిమానాల నుండి మినహాయింపు పొందారని తెలిపింది. 56వేల మందికి పైగా పన్ను రిటర్న్‌లు సమర్పించారని చెప్పింది.
తాజా వార్తలు
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!
- దోహాలో మూడు రోజులపాటు సముద్రయానం నిలిపివేత..!!
- అల్-అబ్దాలీలో డీజిల్ అక్రమ రవాణా పై ఉక్కుపాదం..!!
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…







