ఫుట్‌బాల్ అభిమానులకు ఖతార్ గుడ్ న్యూస్ ..!!
- September 05, 2025
దోహా: ఫుట్‌బాల్ అభిమానులకు ఖతార్ గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 7న జరిగే ఖతార్-రష్యా ఫ్రెండ్లీ మ్యాచ్‌కు ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్నట్లు ఖతార్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (QFA) ప్రకటించింది. ఈ మ్యాచ్ సాయంత్రం 6:15 గంటలకు జాస్సిమ్ బిన్ హమద్ స్టేడియంలో ప్రారంభం కానుంది.
అక్టోబర్‌లో జరిగే కీలకమైన FIFA ప్రపంచ కప్ 2026 ఆసియా ప్లే-ఆఫ్‌ల కోసం సన్నాహాల్లో భాగంగా రష్యాతో ఫ్రెండ్లీ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు ఖతార్ ప్రకటించింది. ప్రపంచ కప్ ప్లే-ఆఫ్‌ల కోసం ఖతార్ గ్రూప్ Aలో ఉంది. అక్టోబర్ 8న ఒమన్‌తో, అక్టోబర్ 14న దోహాలోని జాసిమ్ బిన్ హమద్ స్టేడియంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో ఆడనుంది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







