బ్యాంక్ కస్టమర్లే వారి టార్గెట్..!!
- September 05, 2025
కువైట్: బ్యాంకు కస్టమర్లు లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండస్ట్రియల్ షువైఖ్ జిల్లాలో వీరిపై అనేక కేసులు నమోదైనట్టు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు దర్యాప్తు చేశారని తెలిపారు. బాధితులను ట్రాక్ చేసేందుకు నిందితులు ఫేక్ లైసెన్స్ ప్లేట్లతో కూడిన వాహనాలను వీరు ఉపయోగించుకున్నారని తెలిపారు. బ్యాంకుల వద్ద దొంగల కదలికలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే అల్-దజీజ్లోని ఒక బ్యాంకు సమీపంలో వాహనాల్లో అనుమానస్పదంగా ఉన్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!