చట్టవిరుద్ధంగా మెడిసిన్స్ సేల్..10ఏళ్ల జైలుశిక్ష..!!
- September 05, 2025
DAMMAM : దమ్మామ్‌లో ఓ ప్రవాసి చట్టవిరుద్ధంగా మెడిసిన్స్ అమ్ముతూ దొరికిపోయాడు. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసింది.
సౌదీ అరేబియాలో మెడిసిన్ మరియూ హెర్బల్ ఉత్పత్తుల లైసెన్సింగ్, తయారీ, అమ్మకం మరియు పంపిణీ చేసేందుకు తప్పనిసరిగా లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా అమ్మెవారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా SR10 మిలియన్ల వరకు జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఉంది. లైసెన్స్ లేకుండా మెడిసిన్స్ అమ్మేవారి సమాచారం తెలిస్తే.. 19999 నంబర్ కు కాల్ చేసి వివరాలు తెలపాలని కోరారు. ప్రజారోగ్యాన్ని కాపాడే విషయంలో రాజీ పడేది లేదని డ్రగ్ అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







