341 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- September 05, 2025
మస్కట్: మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని సుప్రీం కమాండర్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. వివిధ కేసుల్లో దోషులుగా తేలి, శిక్షలు అనుభిస్తున్న 341 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఉత్తర్వులు జరీ చేశారు. క్షమాభిక్ష పొందిన వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ







