'సైమా' తమిళ్, మలయాళం విజేతలు వీరే...
- September 07, 2025
దుబాయ్: దుబాయ్ వేదికగా 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్' (సైమా) వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు తమిళ, మలయాళ చిత్రాలకు అవార్డులు అందజేశారు నిర్వాహకులు.
కోలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రంగా అమరన్, మలయాళం నుంచి ఉత్తమ చిత్రంగా 'మంజుమ్మల్ బాయ్స్' ఎన్నికయ్యాయి. ఇక తమిళ్ లో ఉత్తమ నటి అవార్డ్ను అమరన క్కు గాను సాయి పల్లవికి లభించింది. ఉత్తమ నటుడిగా 'పృథ్వీరాజ్ సుకుమారన్' (ది గోట్ లైఫ్) నిలిచాడు. తమిళంలో అమరన్, మహారాజా, లబ్బర్ పండు చిత్రాలకు, మలయాళంలో ది గోట్ లైఫ్ చిత్రానికి అత్యధిక అవార్డులు వచ్చాయి.

'సైమా' విజేతలు (కోలీవుడ్), 'సైమా' విజేతలు (మాలీవుడ్)
ఉత్తమ చిత్రం: మంజుమ్మల్ బాయ్స్'
ఉత్తమ దర్శకుడు: బ్లెస్సీ (ది గోట్ లైఫ్)
ఉత్తమ నటి: ఊర్వశి (ఉళ్లోళుక్కు)
ఉత్తమ విలన్ : జగదీష్ (మార్కో)
ఉత్తమ సంగీత దర్శకుడు: దిబు నినన్ థామస్ (ఏఆర్ఎం)
ఉత్తమ కమెడియన్ : శ్యామ్ మోహన్(ప్రేమలు)
ఉత్తమ నటుడు(క్రిటిక్స్): ఉన్ని ముకుందన్ (మార్కో)
ఉత్తమ నూతన దర్శకుడు జోబూ జార్జ్ (పని)
ఉత్తమ నూతన నటుడు (క్రిటిక్స్): కేఆర్ గోకుల్ (ది గోట్ లైఫ్)
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు







