1,078 సైటేషన్లు జారీ..14 మంది అరెస్టు.. !!
- September 07, 2025
కువైట్: కువైట్ లోని మైదాన్ హవాలీ ప్రాంతంలో గురువారం రాత్రి నుండి శుక్రవారం తెల్లవారుజాము వరకు నిర్వహించిన విస్తృత స్థాయి ట్రాఫిక్, భద్రతా ప్రచారంలో 1,078 ట్రాఫిక్ సైటేషన్లు మరియు 14 మంది అరెస్టులు జరిగాయని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాత్కాలిక ప్రధాన మంత్రి , అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబా ఆదేశాల మేరకు ఈ క్యాంపెయిన్ నిర్వహించినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ ఆపరేషన్‌లో ఐదుగురు పరారీలో ఉన్నవారిని అరెస్టు చేశారు. నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయపరమైన ఆదేశాల ప్రకారం నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అసాధారణ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!







