ఖతార్ లో రేషన్ కార్డు ఫీజు మినహాయింపు..!!
- September 09, 2025
దోహా: ఖతార్ లో కొన్ని వర్గాలకు రేషన్ కార్డు ఫీజులో మినహాయింపు ప్రకటించారు. ఈ ఉత్తర్వులను వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి షేక్ ఫైసల్ బిన్ థాని బిన్ ఫైసల్ అల్ థాని ఆమోదించారు. వికలాంగులు, సామాజిక భద్రత ఉన్న వ్యక్తులు, వృద్ధులు (60 సంవత్సరాలు కంటే ఎక్కువ) మరియు పదవీ విరమణ చేసినవారికి మినహాయింపు ఇవ్వనున్నారు. అలాగే, కొత్త రేషన్ కార్డును ఉచితంగా జారీ చేస్తున్నామని, అలాగే రేషన్ కార్డును ఉచితంగా జారీ చేయడం వంటివి ఉన్నాయి. అధికారిక గెజిట్‌లో ప్రచురించబడిన మరుసటి రోజు నుండి చట్టం అమలులోకి వస్తుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్..
- భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!