టర్కీలో 42 సైనిక హెలికాప్టర్లు అదృశ్యం
- July 19, 2016
టర్కీలో 42 సైనిక హెలికాప్టర్లు అదృశ్యం కావడం తీవ్ర సంచలనం సృష్టించింది. గత వారం జరిగిన సైనిక తిరుగుబాటు నుంచి ఈ హెలికాప్టర్లు జాడ తెలియకుండా పోయిందని అధికారవర్గాలు తెలిపాయి. దీంతో మరో సారి తిరుగుబాటు తలెత్తే అవకాశం లేకపోలేదని కొందరు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గత వారం జరిగిన సైనిక తిరుగుబాటులో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో పాటు మరో మూడువేల మంది గాయపడిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు ఎర్డొగాన్కు వ్యతిరేకంగా జరిగిన సైనిక తిరుగుబాటును ప్రజలు అడ్డుకోవడంతో సైనిక కుట్ర విఫలమైన విషయం విదితమే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







