వలసదారుడి మృతి: తప్పు మాది కాదు
- July 19, 2016
భారతీయ వలసదారుడు దివాకరన్ ఆచారి, ప్రాణాలు కోల్పోవడం వెనుక అతన్ని హైర్ చేసుకున్న కంపెనీ నిర్లక్ష్యం ఉందంటూ వస్తున్న ఆరోపణల్ని ఆ సంస్థ ఖండించింది. స్ట్రోక్ కారణంగా 58 ఏళ్ళ దివాకరన్ మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు, మానసిక ఒత్తిడితో బాధపడుతున్న దివాకరన్ స్వదేశానికి వెళ్ళేందుకు ప్రయత్నించగా దానికి ఆ సంస్థ అనుమతించలేదనీ, ఆ ఒత్తిడితోనే అతను స్ట్రోక్‌కి గురయ్యాడని ఆరోపించారు. అయితే సంస్థ అధికారులు మాత్రం, దివాకరన్ లీవ్ అప్లికేషన్లు ఎప్పుడూ రిజెక్ట్ చేయలేదని స్పష్టం చేశారు. పనిచేస్తున్న సంస్థపై దివాకరన్ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని ఎంబసీ వర్గాలు స్పష్టం చేశాయి. స్వదేశానికి వెళ్ళేందుకు ఆర్థిక సమస్యలు దివాకరన్ని వెంటాడాయనీ, ఆ సమస్య కారణంగానే తనంతట తానుగా స్వదేశానికి వెళ్ళలేకపోయాడని కంపెనీ ప్రతినిథులు వివరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







