సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!

- September 10, 2025 , by Maagulf
సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!

మస్కట్: సోహార్‌లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ బృందాలు  సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురిని సురక్షితంగా రక్షించారు. వారందరూ ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com