ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..

- September 11, 2025 , by Maagulf
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..

అమరావతి: ఏపీలో 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • పార్వతీపురం మన్యం కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి
  • విజయనగరం కలెక్టర్‌గా రామసుందర్‌రెడ్డి
  • తూర్పుగోదావరి కలెక్టర్‌గా కీర్తి చేకూరి
  • గుంటూరు కలెక్టర్‌గా తమీమ్‌ అన్సారియా
  • పల్నాడు కలెక్టర్‌గా కృతిక శుక్లా
  • బాపట్ల కలెక్టర్‌గా వినోద్‌ కుమార్‌
  • ప్రకాశం కలెక్టర్‌గా రాజాబాబు
  • నెల్లూరు కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా
  • అన్నమయ్య కలెక్టర్‌గా నిషాంత్‌ కుమార్‌
  • కర్నూలు కలెక్టర్‌గా ఎ.సిరి
  • అనంతపురం కలెక్టర్‌గా ఆనంద్‌
  • సత్యసాయి కలెక్టర్‌గా శ్యాంప్రసాద్‌
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com