ముబారకియా మార్కెట్లో 20 దుకాణాలు మూసివేత..!!
- September 12, 2025
కువైట్: భద్రతాపరమైన చర్యల్లో భాగంగా అగ్నిమాపక నివారణ నిబంధనలను పర్యవేక్షించడానికి కువైట్ ఫైర్ ఫోర్స్ (KFF) ముబారకియా మార్కెట్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా భద్రతాపరమైన నిబంధనలను పాటించిన 20 దుకాణాలు, సంస్థలను మూసివేయించింది. దాంతోపాటు భద్రతా ప్రమాణాలను పాటించిన 31 దుకాణాలు, సంస్థలకు నోటీసులు అందజేసింది. భద్రతాపరమైన చర్యలలో భాగంగా దేశంలోని వివిధ మార్కెట్లు మరియు వాణిజ్య సముదాయాలలో నిరంతరం తనిఖీలు, అవగాహన సదస్సులు కొనసాగుతాయని కువైట్ ఫైర్ ఫోర్స్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!
- ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని తప్పుబట్టిన UNSC..!!
- ముబారకియా మార్కెట్లో 20 దుకాణాలు మూసివేత..!!
- ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిన GCC, రష్యా..!!
- అరేబియా చిరుతపులి రక్షణకు మొబైల్ క్లినిక్..!!
- రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
- YSR వారసుడిగా నా కొడుకే ..వైఎస్ షర్మిల
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్