ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- September 15, 2025
దోహా: సమ్మర్ సందర్భంగా విధించిన మిడ్ డే వర్క్ బ్యాన్ ను ఖతార్ ఎత్తేసింది. జూన్ 1 నుండి అమల్లోకి వచ్చిన ఈ మిడ్ డే వర్క్ బ్యాన్ అధికారికంగా ముగిసిందని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అయితే, యజమానులు మరియు కార్మికులు ఇద్దరూ వృత్తిపరమైన భద్రత , ఆరోగ్య మార్గదర్శకాలను పాటించడం కొనసాగించాలని కోరింది. తీవ్రమైన వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కార్మికుల్లో తలెత్తే వడదెబ్బ మరియు అలసట ప్రమాదాలను తగ్గించడానికి ఈ వర్క్ బ్యాన్ సహాయపడిందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!







