పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభo

- July 19, 2016 , by Maagulf
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభo

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతోన్నాయి. గుజరాత్‌లో దళితులపై దాడి ఘటనపై చర్చకు కాంగ్రెస్, బీఎస్పీ పట్టుబట్టాయి. స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్న కాంగ్రెస్, బీఎస్పీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ ఘటనపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు రాజ్యసభలో ఆందోళనకు దిగాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో పది నిమిషాల పాటు సభ వాయిదా పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com