సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- September 16, 2025
రియాద్: బీరుట్ నౌకాశ్రయం ద్వారా సౌదీ అరేబియాకు అక్రమంగా రవాణా చేయడానికి సిద్ధం చేస్తున్న సుమారు 6.5 మిలియన్ల కాప్టాగన్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారని లెబనాన్ అంతర్గత మంత్రి అహ్మద్ హజ్జర్ వెల్లడించారు. నెలల తరబడి కార్యకలాపాలను పర్యవేక్షించిన తర్వాత భద్రతా దళాలు స్మగ్లింగ్ నెట్‌వర్క్ ను బస్ట్ చేశాయి. ఈ నెట్‌వర్క్ లెబనాన్, టర్కీ, ఆస్ట్రేలియా, జోర్డాన్ మధ్య విస్తరించింది.
అంతకుముందు, మాదకద్రవ్య అక్రమ రవాణాలో పాల్గొన్న క్రిమినల్ నెట్‌వర్క్ ల కార్యకలాపాలపై నిఘాను పెం తెలిపింది. బ్రెజిల్ నుండి బీరుట్‌కు కూరగాయల నూనె కంటైనర్ల రవాణాలో దాచిపెట్టిన కొకైన్‌ను అక్రమంగా రవాణా చేయడానికి జరిగిన అతిపెద్ద ప్రయత్నాన్ని లెబనాన్ గతంలో విఫలం చేసింది.
తాజా వార్తలు
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి