దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- September 16, 2025
యూఏఈ: దుబాయ్‌లో కొత్త రెసిడెన్సీ ప్లాట్ ల సరఫరా ఇటీవల గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇంటి ఓనర్లు టెనంట్స్ కు బంపర్ డీల్స్ ప్రకటిస్తున్నారు. రియల్ ఎస్టేట్ నిపుణుల ప్రకారం, ఇంటి యజమానులు వాయిదాలలో అద్దె చెల్లింపులు, ఒక నెల ఉచిత రెంట్, కమీషన్ ఫీజుల మాఫీ వంటి ఆఫర్లను అందిస్తున్నారు. దుబాయ్ నివాసితులు తచరూ కొత్త ప్రాంతాలకు తరలివెళుతున్నారు. దాంతో అద్దె ప్లాట్ల ఓనర్లు టెనంట్స్ ను ఆఫర్లతో ఆకట్టుకుంటున్నారు.
రీడిన్ తాజా డేటా ప్రకారం, దుబాయ్ రెసిడెన్స్ మార్కెట్ ఆగస్టు లో అత్యంత వేగవతంగా ఉంది. 38 కొత్త ప్రాజెక్టులు లాంచ్ అయ్యాయి. దాదాపు 8,000 కొత్త యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







