సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- September 16, 2025
కువైట్: జనరల్ ట్రాఫిక్ విభాగంలోని ఒక ప్రత్యేక బృందం.. పబ్లిక్ రోడ్లపై ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల ద్వారా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసిన ట్రాఫిక్ చట్ట ఉల్లంఘనలను చురుకుగా పర్యవేక్షిస్తోంది.
నివేదికల ప్రకారం.. పర్యవేక్షణ బృందం అటువంటి ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాలను గుర్తిస్తుంది. వాటి యజమానులను నోటీసులు జారీ చేసింది. ఇక యజమాని స్వచ్ఛందంగా హాజరుకాని సందర్భాల్లో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు . అయితే, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు సోషల్ మీడియా పోస్టింగ్‌ల నుండి లేదా నిఘా కెమెరాల నుండి పొందిన ఫుటేజ్ లేదా ఆధారాలను సమీక్షించే హక్కును సమీక్షిస్తారని నివేదిక చెప్పింది. ఇలా గత వారంలోనే పలు8 వాహనాలకు చలాన్లను విధించినట్లు పేర్కన్నారు.
చట్టాలను నిర్వియోగం చేసేవారిలో టెయిల్‌గేట్ చేయడం, ఓవర్‌టేక్ చేయడం, ఆపై అతిగా వేగాన్ని తగ్గించడం ద్వారా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించి, ఇద్దరు డ్రైవర్లను ప్రమాదంలో పడేసిన సంఘటన కూడా ఉందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







