వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- September 16, 2025
మస్కట్: ఒమన్ లోని జాలాన్ బని బు అలీలోని వివిధ ప్రాంతాలలోని వాహనాల నుండి వస్తువులను దొంగలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పలు వాహనాల నుండి డబ్బు, బ్యాంక్ కార్డులు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగిలించినందుకు సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక వ్యక్తిని అరెస్టు చేసిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- బ్యాంక్ మెల్లీ ఇరాన్ పై UAE సెంట్రల్ బ్యాంక్ కఠిన చర్యలు
- అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి







