సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- September 16, 2025
మనామా: బహ్రెయిన్ లోని సమాహీజ్లోని ఒక భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 23 ఏళ్ల వ్యక్తి మరణించాడు. మృతుడిని అగ్నప్రమాదం నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆలోపే అతడు ఊపిరాడక మరణించాడని డాక్టర్లు తెలిపారు.
కాగా, ప్రమాదం జరిగిన ఇంటి నుంచి ఏడుగురిని సివిల్ డిఫెన్స్ బృందాలు రక్షించాయి. అగ్నిప్రమాదానికి కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







