ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!

- September 20, 2025 , by Maagulf
ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!

దోహా: ఖతార్ చోరవతో ఆఫ్ఘనిస్తాన్‌లో నిర్బంధించబడిన ఇద్దరు బ్రిటిష్ పౌరులు విడుదల అయ్యారు. విడుదలైన బ్రిటీషర్స్ పీటర్ రేనాల్డ్ మరియు అతని భార్య బార్బీ రేనాల్డ్ దోహాకు చేరుకున్నారని మరియు తరువాత లండన్‌కు బయలుదేరుతారని  ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ బిన్ సలేహ్ అల్-ఖులైఫీ తెలిపారు.  ఖతార్ మధ్యవర్తిత్వం ద్వారా బ్రిటిషర్స్ బయటపడ్డారని, వారి హక్కులకు భంగం కలిగించకుండా మానవతా విలువలను బలోపేతం చేయడానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు. సహకరించిన ఆఫ్టాన్, బ్రిటీష్ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com