స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- September 22, 2025
మస్కట్: జపాన్లోని ఒసాకా కన్సాయ్లోని ఎక్స్పో 2025లో ఒమన్ సుల్తానేట్ పెవిలియన్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ఒమన్ సుల్తానేట్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన సయ్యిద్ బిలారబ్ బిన్ హైతం అల్ సైద్ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో సయ్యిద్ బిలారబ్తో పాటు వాణిజ్యం, పరిశ్రమలు మరియు ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ మంత్రి ఖైస్ బిన్ మొహమ్మద్ అల్ యూసఫ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







