హీరో శ్రీ విష్ణు కొత్త సినిమా అక్టోబర్ 2న టైటిల్ అనౌన్స్మెంట్
- September 23, 2025
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు హీరోగా జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కోనవెంకట్ సమర్పిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ ని దసరా కానుకగా అక్టోబర్ 2న అనౌన్స్ చేయనున్నారు.
గన్స్, గ్రనైడ్, రోజ్ ఫ్లవర్స్, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో డిజైన్ చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో చాలా క్యురియాసిటీ క్రియేట్ చేసింది.
ఈ చిత్రంలో మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చావ్కో, ఉపేంద్ర లిమాయే, శత్రు, సాయిచంద్, బ్రహ్మాజీ, కమెడియన్ సత్య, రెడిన్ కింగ్స్లీకీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ డీవోపీ, ఛోటా కె ప్రసాద్ ఎడిటర్.
నటీనటులు: శ్రీ విష్ణు, మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చావ్కో, ఉపేంద్ర లిమాయే, శత్రు, సాయిచంద్, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, శ్రీకాంత్ అయ్యంగార్, కమెడియన్ సత్య, కమెడియన్ సుదర్శన్, రెడిన్ కింగ్స్లీ, రఘు బాబు, మురళీధర్ గౌడ్, సునైనా, బుల్లిరాజు, ముక్కు అవినాష్
సిబ్బంది:
దర్శకత్వం: జానకిరామ్ మారెళ్ల
ప్రజెంట్స్: కోన వెంకట్
బ్యానర్: స్కంద వాహన మోషన్ పిక్చర్స్
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
డీవోపీ: సాయి శ్రీరామ్
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఆర్ట్: శ్రీనివాస్
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







