ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న 'శ్రీరస్తు శుభమస్తు'
- July 20, 2016
అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం శ్రీరస్తు శుభమస్తు. ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానునట్లు చిత్రబృందం తెలిపింది. బుధవారం చిత్ర టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపింది. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లుఅరవింద్ నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







