లబ్బయిక్ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 24న హజ్ యాత్రికులకు శిక్షణ
- July 20, 2016
లబ్బయిక్ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 24న స్థానిక అల్మాస్ ఫంక్షన్హాల్లో జిల్లాస్థాయి హజ్ యాత్రికుల శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు గులాం గౌస్, ఖాజామైనుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. శిబిరంలో హైదరాబాద్‌కు చెందిన మౌలానా సయ్యద్ జియావుద్దీన్ హాజరై యాత్రికులకు అవగాహన కల్పిస్తారని, జిల్లాలోని హజ్‌యాత్రికులు పాల్గొనాలని వారు కోరారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







