సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- September 23, 2025
రియాద్: ఆగస్టు చివరి నెలలో సౌదీ నిర్మాణ వ్యయ సూచిక 0.7 శాతం వార్షిక పెరుగుదలను నమోదు చేసింది. జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) ఆగస్టు 2025 నిర్మాణ వ్యయ సూచిక (CCI) బులెటిన్ ను విడుదల చేసింది. నివాస రంగంలో 0.8 శాతం పెరుగుదల, నివాసేతర రంగంలో 0.6 శాతం పెరుగుదల నమోదు చేశాయి.
జూలైతో పోలిస్తే ఆగస్టు 2025లో నివాస రంగంలో నిర్మాణ ఖర్చులు 0.1 శాతం స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. అయితే నివాసేతర రంగంలో ఖర్చులు అదే కాలంలో ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయని ప్రకటించారు.
నిర్మాణ వ్యయ సూచిక సౌదీలోని వివిధ ప్రాంతాల నుండి నెలవారీగా సేకరించిన డేటాతో నివేదికను తయారు చేస్తుంది. 51 వస్తువులు మరియు సేవలలో నిర్మాణ ఇన్‌పుట్‌ల ధరల కదలికలను ట్రాక్ చేస్తుంది. సూచికను లెక్కించడానికి 2023 సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







