ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- September 23, 2025
మస్కట్: అల్ దహిరా గవర్నరేట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు ఇబ్రి విలాయత్లో ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. ఒక ట్రక్కులో సంభవించిన మంటలను సకాలంలో ఆర్పివేశాయి. దాంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..