ఆకాశవీధిలో ఆసుపత్రి
- July 20, 2016
ఖతార్ డెవలప్‌మెంట్ ఫండ్, ఆర్బిస్ ఫౌండేషన్ సంయుక్తంగా లండన్‌లో కొత్త 'ఫ్లైయింగ్ ఐ హాస్పిటల్'ని ప్రారంభించాయి. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆర్బిస్ అభివృద్ధి చెందిన దేశాల్లో అంధత్వాన్ని నివారించే దిశగా ఈ అద్భుతమైన ఇనీషియేషన్ తీసుకుంది. ఈ విమానం ఆకాశ వీధిలో ఆసుపత్రి అని నిర్వాహకులు తెలిపారు. పూర్తిస్థాయి ఔకర్యాలున్న ఆసుపత్రిని ఈ విమానంలో ఏర్పాటు చేశారు. అలాగే, ఇది మొబైల్ టీచింగ్ హాస్పిటల్‌గానూ ఉపయోగపడుతుందని ఓర్బిస్ ప్రతినిథులు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ 'ఆకాశ వీదిలో ఆసుపత్రి' సేవలు అందించనుంది. ఇప్పటికే ఓర్బిస్ మరో ఫ్లైయింగ్ ఐ హాస్పిటల్‌ని నిర్వహిస్తోంది. 2015లో ఫ్లైయింగ్ హాస్పిటల్ మరియు, భాగస్వామ్య సంస్థలు కలిసి 2.13 మిలియన్ స్క్రీనింగ్స్ మరియు పరీక్షలు నిర్వహించినట్లు ఓర్బిస్ వెబ్‌సైట్ వెల్లడిస్తోంది. ప్రిన్సెస్ సోఫీ ఫ్లైయింగ్ హాస్పిటల్ ద్వారా 2013లో దోహానికి ప్రయాణించారు. ఈ క్రమంలో ఆమె మెడికల్ స్పెషలిస్టులు మరియు అంబాసిడర్స్‌ని కలిశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







