పౌరసత్వ చట్టానికి సవరణలు: ఎంపీ
- July 20, 2016
బహ్రెయినీ లా మేకర్, పౌరసత్వ చట్టానికి సవరణలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. మొహమ్మద్ అల్ మర్రి గతంలోనే ఈ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. 1960లో ఇసా ఖాసిమ్‌కి పౌరసత్వం ఇవ్వడం, ఇటీవలే ఆ పౌరసత్వాన్ని రద్దు చేయాల్సి రావడంతో మొహమ్మద్ అల్ మర్రి పౌరసత్వ చట్ట సవరణ ఆవశ్యక్తపై గళమెత్తారు. ఇసా కాసిమ్, ఇరాన్‌కి చెందిన వ్యక్తి. అయినప్పటికీ ఆయనకు బహ్రెయిన్ పౌరసత్వం దక్కింది. అయితే ఆ పౌరసత్వాన్ని ఇసా కాసిమ్ దుర్వినియోగం చేశారు. బహ్రెయిన్ వ్యతిరేక చర్యలకు పాల్పడటంతో ఇసా కాసిమ్‌కి బహ్రెయిన్ పౌరసత్వాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇకపై ఎవరికైనా బహ్రెయిన్ పౌరసత్వం ఇవ్వాలంటే పలు పరీక్షల్లో నెగ్గాల్సి ఉండేలా చట్ట సవరణ చేయాలని ఎంపీ మొహమ్మద్ అల్ మర్రి సూచిస్తున్నారు. బహ్రెయిన్ చరిత్ర, సంస్కృతితోపాటు, బహ్రెయిన్ పట్ల సంపూర్ణ అవగాహన ఉండేలా ఈ పరీక్షల్ని రూపొందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







