చంద్రబాబుతో చైనా ప్రతినిధుల భేటీ
- July 20, 2016
ముఖ్యమంత్రి చంద్రబాబుతో చైనాకు చెందిన గుజో మారిటైమ్ సిల్క్ రూట్ ఇన్ఫాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. జీఐఐసీ కంపెనీకి చెందిన సీఈవో జాంగ్ ఝువోతో పాటు ఇతర ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాజధాని అమరావతిలో మౌలికసదుపాయాల కల్పన... ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించేందుకు సిద్దమని జీఐఐసీ ప్రతినిధులు తెలిపారు. రహదారులు, డ్రైయిన్లు, మురుగనీటి పారుదల, విద్యుత్ సరఫరా ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబుతో జీఐఐసీ ప్రతినిధులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







