1,800 కు పైగా ఈ-కామర్స్ ఫిర్యాదులకు మోక్షం..!!
- September 25, 2025
మస్కట్: ఒమాన్ లో ఈ-కామర్స్ ఫిర్యాదుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి మరియు ఆగస్టు మధ్య వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) 1,851 ఈ-కామర్స్ ఫిర్యాదులను పరిష్కరించింది. ప్రభావితమైన వినియోగదారుల నుండి OMR24,500 కంటే ఎక్కువ రికవరీ చేసింది.
సురక్షితమైన, న్యాయమైన మరియు డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో ఒమన్ విజన్ 2040 వైపు అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా “మైదాన్” వ్యవస్థల ద్వారా ఇప్పుడు వినియోగదారులను ఆన్లైన్లో ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. కేసును ట్రాక్ చేయడానికి వీలవుతుంది. ఇది ప్రజా సేవలను ఆధునీకరించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా అధికారులు తెలిపారు.
ఇక 2025 మొదటి అర్ధభాగంలో సుల్తానేట్ అంతటా 3,141 వాణిజ్య ఉల్లంఘనలను CPA నమోదు చేసింది. వీటిలో మస్కట్ 1,363 ఫిర్యాదులో టాఫ్ లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో నార్త్ అల్ బటినా 754, సౌత్ అల్ బటినా–బార్కా 213 చొప్పున కేసులు నమోదైనట్లు వివరించారు.
తాజా వార్తలు
- ‘అమరజీవి జలధార’ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- తెలంగాణ: 13 రోజులు స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు..
- కామాంధుల్లో చావు భయం కలగాలి.. పోలీసులకు సుప్రీం ఆదేశం
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!
- కువైట్‌లో 8 నెలల్లో KD 10 బిలియన్ దాటిన POS చెల్లింపులు..!!
- జబల్ అల్ సవాదిలో సముద్ర జీవుల రక్షణకు స్పెషల్ డ్రైవ్..!!
- తాబేళ్లపై ఎక్కి వీడియోలు.. ఇద్దరు విదేశీయులకు ఒమన్‌లో జైలు శిక్ష..!!
- జీసీసీ దేశాల నుంచి రికార్డు స్థాయిలో కార్మికుల రెమిటెన్సులు..!!







