గాజాపై చర్చించిన సౌదీ, యుకె విదేశాంగ మంత్రులు..!!
- September 25, 2025
న్యూయార్క్: న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్ విదేశాంగ మంత్రి యేట్ కూపర్‌తో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ సమావేశమయ్యారు. గాజా స్ట్రిప్‌లోని ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా పలు స్థానిక, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సమావేశంలో యునైటెడ్ స్టేట్స్ , సౌదీ అరేబియాలకు చెందని పలువురు సీనియర్ దౌత్యవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- సీఐఐ అవార్డ్స్‌లో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎనిమిదోసారి ‘ఎనర్జీ లీడర్’ గౌరవం
- చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్..
- ఇండిగో ప్రయాణికులకు షాక్..విమాన ఇంధన ఛార్జీలు పెంపు
- ‘అమరజీవి జలధార’ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- తెలంగాణ: 13 రోజులు స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు..
- కామాంధుల్లో చావు భయం కలగాలి.. పోలీసులకు సుప్రీం ఆదేశం
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!







