ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ను తుదముట్టించేందుకు అమెరికా..
- July 20, 2016
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ను తుదముట్టించేందుకు అమెరికా పావులు కదుపుతోంది. తన మద్దతుదారులందరిని పోగేసి ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో ఐసిస్ ను ఎలా కార్నర్ చేయాలనే అంశంపై వ్యూహాలు రచించి వాటి అమలుకు సిద్ధమైంది.అమెరికా రక్షణ కార్యదర్శి ఆష్ కార్టర్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ సిరియాలోని రక్కా, ఇరాక్ లోని మోసుల్ ఐసిస్ ను కూకటి వేళ్లతో పెకలిస్తామని చెప్పారు. ఐసిస్ ను ఒంటరిగా మార్చి అనంతరం దాన్ని సర్వనాశనం చేస్తామని చెప్పారు. ఐసిస్ కు వచ్చే మద్దతును పూర్తి స్థాయిలో ఒక్కొక్కటిగా కట్ చేయాలని చెప్పారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







