స్టార్టప్ క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్‌గా అఖిల్
- July 20, 2016
క్రికెట్ అంటే తనకెంతో ఇష్టమని యువ సినీహీరో అక్కినేని అఖిల్ అన్నాడు. కొత్తగా రూపుదిద్దుకున్న స్టార్టప్ క్రికెట్ లీగ్‌కు అతను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిల్ మాట్లాడుతూ స్టార్టప్ కంపెనీలు క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నాడు.నాలుగు నగరాల్లో ఈ క్రికెట్‌ను ఆడతారని, గెలుపొందిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతిని అందజేయనునున్నట్లు వెల్లడించాడు. స్టార్టప్ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకులు సాయికిరణ్ మాట్లాడుతూ స్టార్టప్ కంపెనీలకు ఇదో సదావకాశమని తెలిపాడు. వచ్చే నెల 6వ తేదీ నుంచి ఈ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని ఆయన తెలిపాడు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







