'గత వైభవ' టీజర్ రిలీజ్
- September 30, 2025
ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవ. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు.
మేకర్స్ తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. చరిత్ర, పురాణాల నేపధ్యంలో రూపొందిన టీజర్ అద్భుతంగా వుంది. ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ పెర్ఫార్మెన్స్ లు ఆకట్టుకున్నాయి.
డైరెక్టర్ సింపుల్ సుని కథని విజువల్ వండర్ గా ప్రజెంట్ చేశారు. గ్రాండ్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ టీజర్ పై మంచి బజ్ క్రియేట్ చేశాయి. టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీ పెంచింది.
నవంబర్ 14న ఈ చిత్రం విడుదల కానుంది.
నటీనటులు: SS దుశ్యంత్, అశికా రంగనాథ్
బ్యానర్: సర్వేగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్
ప్రొడ్యూసర్: దీపక్ తిమ్మప్ప, సుని
స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, లిరిక్స్, డైరెక్షన్: సింపుల్ సుని
మ్యూజిక్: జూదా సాంధి
సినిమాటోగ్రఫీ: విలియం జే డేవిడ్
ప్రొడక్షన్ డిజైన్: శివకుమార్, ఉల్లాస్ హైదూర్, రఘు మైసూరు
ఎడిటర్ : ఆశిక్ కుసుగొల్లి
VFX సూపర్వైజర్: నిర్మల్ కుమార్
పీఆర్వో: వంశి – శేఖర్
తాజా వార్తలు
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!