సౌదీలో పోకెమాన్ గో ఆడొద్దని ఫత్వా విడుదలచేసిన మత పెద్దలు
- July 21, 2016
ఇప్పుడు ఎక్కడ చూసినా పోకెమాన్ గో గేమ్ గురించే చర్చంతా.. ఎవ్వరిని చూసినా స్మార్ట్ఫోన్లు పట్టుకుని పోకెమాన్ వెంటపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటకు క్రేజ్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే సౌదీ అరేబియాలోని ముస్లిం మత పెద్దలు పోకెమాన్ ఆడొద్దని ఫత్వా విడుదల చేశారు. ఈ ఆట ఇస్లాం మత నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్తూ దానిపై నిషేధం విధించారు. 2001లో కూడా మతపెద్దలు ఓ ఆటకు సంబంధించి ఇలాంటి ఫత్వాను జారీ చేశారు. తాజాగా దాన్ని పోకెమాన్గోకు కూడా వ్యతిరేకమని చెప్తూ ఫత్వాను పునరుద్ధరించింది. తాజా ఫత్వా సౌదీ అరేబియా అధికారిక ఫత్వాలు ఉండే పోర్టల్‌లో కనిపించింది. సౌదీకి చెందిన న్యూస్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. జీపీఎస్ సహాయంతో ఆడే ఈ 'పోకెమాన్ గో' చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







