క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- October 03, 2025
దోహా: ఖతార్ లో క్రిమినల్ జస్టిస్ బలోపేతం కానుంది. ఈ మేరకు ఒక ప్రత్యేక సంస్థ రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. ప్రధాన క్రిమినల్ కేసుల్లో బాధితులు, సాక్షుల రక్షణను లక్ష్యంగా చేసుకుని 2022 నాటి చట్టం నంబర్ (5) ప్రకారం ఈ విభాగం కీలకపాత్ర పోషిస్తుందని తెలిపింది. ఈ విభాగం పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ సమన్వయంతో పనిచేస్తుందన్నారు. నేర న్యాయ వ్యవస్థ సమగ్రతను పెంపొందించడానికి మరియు చట్టాల అమలును బలోపేతం చేసే బలమైన రక్షణ విధానాలను అందించడానికి నిరంతర ప్రయత్నాలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏవియేషన్ హబ్గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్







