షేక్ జాయెద్ రోడ్ మూసివేత
- July 21, 2016
షేక్ జాయెద్ రోడ్ని గురువారం అర్థరాత్రి నుంచి మూసివేయనున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ మూసివేతతో ఈ వీకెండ్ ఆ రోడ్‌పై ఆధారపడ్డ ప్రయాణీకులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంపిక చేసుకోవడం ద్వారా వాహనదారులు ఇబ్బందుల్ని అధిగమించేందుకు అవకాశం ఉంది. అల్ హదికా స్ట్రీట్, అల్ మెదాన్ రోడ్ - ఇంటర్‌ఛేంజ్ 2 నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. షేక్ జాయెద్ రోడ్‌లోని సౌత్ బ్రిడ్జ్‌పై ట్రాఫిక్ స్మూత్‌గా వెళ్ళేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. అల్ హదికా స్ట్రీట్ మీదుగా వెళ్ళేవారు ఉమ్ అల్ షీఫ్ రోడ్ని వినియోగించుకోవచ్చు. అల్ మేదాన్ రోడ్ ద్వారా వెళ్ళాల్సినవారు అల్ మనారా బ్రిడ్జ్ ఎగ్జిట్‌ని ఉపయోగించాలి. సదరన్ బ్రిడ్స్ జులై 1న ప్రారంభమవుతుంది. కొత్త బ్రిడ్జ్‌పై ఆరు లేన్లను తొలి ఫేజ్‌లో ప్రారంభించారు. మిగతా లేన్లను ప్రస్తుతం ఓపెన్ చేస్తారు.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







