దసరాకి సిద్దమౌతున్న రాముళ్లు
- July 21, 2016
ఈ దసరాకి అంతా రామ్ రామ్ రామ్.. రామ్ చరణ్, కళ్యాణ్ రామ్, రామ్. ఈ ముగ్గురూ దసరా పండుగకే పోటీ పడుతున్నారు. పటాస్ తర్వాత ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ తో కళ్యాణ్ రామ్ 'ఇజం' సినిమాతో వస్తున్నాడు. ప్లాప్స్ మీదున్న రామ్ చరణ్ కూడా 'ధృవ' మూవీతో అయినా హిట్ కొడదామని ఆత్రంగా ఉన్నాడు.
ఇక ఎన్నో ప్లాప్స్ తర్వాత లేటెస్ట్ గా 'నేను శైలజా' సినిమాతో హిట్ సొంతంచేసుకున్న రామ్ మళ్లీ హిట్ ఇవ్వాలని ఆశిస్తూ రైయ్..రైయ్..రైయ్ అంటున్నారు. ముగ్గురూ సక్సెస్ కొట్టేస్తారేమో చూడాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







