యు.ఏ.ఈ. లో శుక్రవారం, ఒమాన్ లో శనివారం ఈద్ ప్రారంభం
- July 17, 2015
యు.ఏ.ఈ. యొక్క మూన్ సైటింగ్ కమిటీ వారు నేడు, అంటే జులై 17 , 2015 శుక్రవారం ఈద్-ఉల్-ఫిత్ర్ పండుగ మొదటిరొజుగా ప్రకటించారు. సౌదీ అరేబియా వారు కూడా షవ్వాల్ నెలవంకను చూసిన పిమ్మట శుక్రవారమే ఈద్ యొక్క మొదటి రోజుగా నిర్ణయించారు. వీరితో బాటు కువైట్, కతార్, జోర్డాన్, బహ్రైన్, లిబియా, టర్కీ, ఫిలిప్పైన్స్, బాల్కన్స్, చైనా, మలేసియా వంటి దేశాలు కూడా శుక్రవారమే ఈద్ పండుగ మొదటిరొజుగా జరుపుకుంటున్నాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







