కొత్త ఫీచర్లతో వాట్సాప్
- July 21, 2016
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో రెండు కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టారు. కాల్బ్యాక్తో పాటుగా వాయిస్ మెసేజ్ పంపే సదుపాయం కల్పిస్తోంది. ఈ కాల్‌బ్యాక్, వాయిస్ మెయిల్ ఆప్షన్లు ప్రస్తుతం వాట్సాప్ బీటా వెర్షన్లో అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్ ద్వారా ఎవరికైనా కాల్ చేస్తే.. అవతలి వ్యక్తి కాల్ కట్ చేసినా.. ఎత్తకపోయినా వాట్సాప్ స్క్రీన్‌పై 'క్యాన్సిల్', 'కాల్‌బ్యాక్', 'రికార్డ్ వాయిస్ మెసేజ్' అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వీటి ఆధారంగా సులువుగా అవతలి వ్యక్తికి కాల్‌బ్యాక్ చేయొచ్చు.. లేదంటే కాల్ క్యాన్సిల్ చేయొచ్చు.. లేదంటే వాయిస్ మెసేజ్ పంపించొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ అందరికీ ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశముంది. ఇటీవలే వాట్సాప్ మెసేజింగ్‌లో వివిధ రకాల ఫాంట్స్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







