‘పంజరం’ హారర్ సినిమా ట్రైలర్ రిలీజ్..
- October 09, 2025
సే స్టోరీ ప్రొడక్షన్స్, ఆర్3 ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఆర్ రఘన్ రెడ్డి నిర్మాణంలో సాయి కృష్ణ దర్శకత్వంలో అనిల్, యువతేజ, ముస్కాన్, రూప ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘పంజరం’. హారర్ జానర్ తో కాస్త కామెడీ లవ్ కలిపి తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాని. తాజాగా పంజరం ట్రైలర్ రిలీజ్ చేసారు.
పంజరం ట్రైలర్ మీరు కూడా చూసేయండి..
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు సాయికృష్ణ మాట్లాడుతూ.. మోహన్ గారి మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. ఈ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరూ పెద్ద స్టార్స్ అవుతారు. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అని అన్నారు. హీరో యువతేజ మాట్లాడుతూ.. పంజరం సినిమాలో నేను మల్లి అనే పాత్రను పోషించాను. నా కారెక్టర్, లుక్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. సినిమా గొప్పగా వచ్చింది అని అన్నారు. హీరో అనిల్ మాట్లాడుతూ.. పంజరం ట్రైలర్ ని మించి సినిమా కూడా అంతే స్థాయిలో ఉంటుంది అని అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!







