ఎయిర్ ఏషియా తమ విమానాలపై కబాలి పోస్టర్స్‌ని ఏర్పాటు..
- July 21, 2016
తమిళ సూపర్ స్టార్ తలైవా నటించిన సెన్సేషనల్ మూవీ కబాలి ఎన్ని ప్రభంజనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ రోజైతే రజినీకాంత్ ఫస్ట్ లుక్ విడుదలైందో ఆ రోజు నుండి సోషల్ మీడియాలో వైబ్రేషన్స్ మొదలయ్యాయి. సినిమా గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎంతగానో ఆరాట పడ్డారు. కొందరైతే సినిమా కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూశారు. ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్ధ ఎయిర్ ఏషియా తమ విమానాలపై కబాలి పోస్టర్స్‌ని ఏర్పాటు చేసి రజనీపై తమ అభిమానాన్ని చాటుకుంది. అయితే ఈ విమానాలపై కబాలి పోస్టర్స్‌ని ఎలా రూపొందించారో, దానికి సంబంధించి ఓ మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇండియన్ హిస్టరీలో తొలిసారి ఇలా సినిమా పోస్టర్స్ ఫ్లైట్ పైకి ఎక్కగా దీనికోసం దాదాపు 300 పైబడి టెక్నీషియన్స్ పనిచేశారు. 200 గంటలు ఎంతో డెడికేషన్‌తో ఈ వర్క్ పూర్తి చేశారు. అయితే ఇది కేవలం ఒకే ఒక్క మనిషి రజనీకాంత్పైన లవ్‌తోనే అని చెప్పడం విశేషం.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







